Hello Friends
మన సుదీర్ఘమైన నిరీక్షణ ఇప్పుడు ముగిసింది.. కొన్ని వ్యాపార సంబంధిత విషయాలను క్రమబద్దీకరించడానికి గాను కొంత విరామం తీసుకున్న మాట వాస్తవము..మీరు టేక వ్యాపారానికి ఇస్తున్న ప్రాముఖ్యత, ఆదరణ చూసి మాకు ఆశ్చర్యo వేస్తున్నది .. మీ ప్రేరణ వల్ల మాకు మరింత బాధ్యత పెరిగింది... సర్వర్ పై పెరిగిన భారము మరియు website ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన టెక్నాలజీ గల సర్వర్ కు మారవలసి వచ్చింది.... ఫిబ్రవరి 6 న టేక వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని మీకు తెలియ చేస్తున్నందుకు చాల సంతోషంగా ఉన్నది. ఇప్పుడు మనకు కొత్త UI, నాణ్యమైన సర్వర్ మరియు మెరుగైన వ్యాపార పద్దతి... విస్తరణ కార్యక్రమంలో భాగంగా కొన్ని ముఖ్యంశాలు మీ ముందుకు...
1). ప్రమోషనల్ పాయింట్లు మరియు అక్షయపాత్ర పాయింట్ల పంపిణీ విషయం లో పరిమితి తొలిగించబడినది...
2). ఇకపై అక్షయపాత్ర పాయింట్ల ను అన్ లాక్ చేయవలసిన అవసరం లేదు, ఇందులో ఎంతవరకు పాయింట్ల తో కొనుగులు చేస్తారో అంత కాష్ బ్యాక్ వస్తుంది.......
3). పాయింట్స్ రిడంషన్ ఇప్పుడు లేదు..తొలిగించ బడినది. మీరు చేయాల్సిందల్లా వస్తువులు కొనుగోలు చేయటం.
4).సులభతరమైన పాయింట్ల పద్ధతి...ఇక ముందు మనకు కేవలం రెండు రకాల పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఒకటి అక్షయపాత్ర, రెండు ప్రోమోషల్ పాయింట్లు... వ్యక్తిగత రెఫరల్ కొనుగోళ్ల పై అక్షయపాత్ర పాయింట్లు కేటాయిస్తారు మరియు ప్రమోషనల్ పాయింట్లు ఎప్పుడు కేటాయిస్తారంటే ఈ వ్యాపారానికి కొత్త వ్యక్తులను పరిచయం చేసినప్పుడు. ఎప్పుడైతే వ్యాపారానికి పరిచయం చేయబడ్డ వ్యక్తులు ఆక్టివ్ అవుతారో ప్రమోషనల్ పాయింట్లు అక్షయపాత్ర పాయింట్ల లోకి జమ చేయబడతాయి.................
5). ఈ సిస్టమ్ లో ఆక్టివ్ గా ఉండాలి అంటే ప్రతి నెల కనిష్టంగా రూ.1500 ల కొనుగోలు మన ద్వార జరగాలి
6). వ్యక్తిగత రెఫరల్ ద్వార మీకు 5 పాయింట్లు వస్తాయి.. అదే విధంగా మన గ్రూప్ రెఫరల్ ద్వారా 1 ప్రోమోషనల్ పాయింటు వస్తుంది..అన్ లిమిటెడ్.........
7). ప్లాటినమ్ ప్లస్, ప్లాటినమ్, గోల్డ్, సిల్వర్ ప్లస్, సిల్వర్ మరియు బ్రాంజ్ ప్లానులు యధాతథంగా కొనసాగుతాయి. వ్యక్తిగత మరియు గ్రూప్ కొనుగోలు పాయింట్లలో స్వల్ప మార్పులు జరిగాయి..100/400, 150/650, 450/1500, 450/1500, మరియు 2000/8000.
8). పాత పద్ధతి ప్రకారం గ్రూపు కస్టమర్స్ ఎప్పుడైతే ఆక్టివ్ అవుతారో ప్రస్తుతం ఉన్న ప్రమోషనల్ పాయింట్లు విడుదల అవుతాయి. ఫిబ్రవరి 6 నుండి కొత్త పద్ధతులు అమలులోకి వస్తాయి..
9). ప్రస్తుతం ఉన్న అక్షయపాత్ర పాయింట్లకు, కొత్త పద్దతి అమలు లోకి వచ్చాక మీ వాళ్లేట్స్లో ఉన్న పోయింట్లకి 25% కొనుగోళ్ల చెస్టయి టోటల్ పాయింట్స్ క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది.
10). ప్రస్తుతం ఉన్న రిడీమబుల్ పాయింట్లు అక్షయపాత్ర పాయింట్ల లోకి జమచేయ బడతాయి..
మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు... పైన తెలిపిన విధంగా ఈ వ్యాపార సరళి లో జరిగిన మార్పులు చేర్పుల వల్ల టేక వ్యాపార పద్ధతి మరింత శక్తివంతంగా,ఆకర్షణీయంగా మరియు సులభతరంగా తయారు అయింది. ఈ మార్పును మీరు అభినందిస్తారని ఆశిస్తున్నాము. మన రాబోవు తరాల వారికి టేక మంచి ప్రేరణ కు మూలం కావాలి. టేక కొరకు చేయి చేయి కలుపుదాం మన మాతృభూమి కొరకు కొత్త రిటైల్ భవిష్యత్తును నిర్మిద్దాం. మీరు కనపరిచిన అద్భుతమైన స్పందనకు హృదయ పూర్వక ధన్యవాదాలు..
టీం టేక ..!!